భాసించు వాడెవడు నా మది జేరి ప్రతి భావములందున్..... భాషించు వాడెవడు నా జిహ్వ నిల్చి ప్రతి భాషణములున్..... లిఖించు వాడెవడు నా లేఖిని తోడ ప్రతి కావ్య విరచితములున్..... ప్రణుతించు వాడెవడు నా...నీ... హృదిన వెలిసి ప్రశంసలతోడన్..... అట్టివానికి ఆపాదమస్తక అభివందనములున్...... .............................................. Om's...✍
Nice to see your blog OM. Keep posting !!!
Thank you mitrama :)
Nice to see your blog OM. Keep posting !!!
ReplyDeleteThank you mitrama :)
Delete